You might be interested in:
Sponsored Links
రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీటీ-I) ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్స్ట్ చేయగా మొత్తం 1,251 మంది సీబీటీ-II పరీక్షకు ఎంపికయ్యారు. మొదటి స్టేజ్ పరీక్ష రాసిన అభ్యర్థులందరు వ్యక్తిగత స్కోర్కార్డ్/ ఫలితాలను వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి చూడవచ్చు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment