You might be interested in:
హైదరాబాద్లోని కేంద్రియ విద్యాలయం ఉప్పల్ (KV) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మార్చి 4వ తేదీ అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పోస్టు పేరు - ఖాళీలు
1. పీజీటీ( ఫిజిక్స్, కెమిస్ట్రీ)
2. టీజీటీ(మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్)
3. పీఆర్టీ(ప్రైమరీ టీచర్స్), మ్యూసిక్ అండ్ డాన్స్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఈడీ, బీఈడీ, సీటెట్, టెట్, డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 4
వేదిక: పీఎం శ్రీ కేవీ నెం.1 ఉప్పల్, రామంతపూర్ రోడ్, జీహెచ్ఎంసీ ఆఫీస్ పక్కన కేవీ నెం.2 ఉప్పల్, హైదరాబాద్.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment