Indian Posts GDS Rcruitment 2025 | పోస్టల్ శాఖలో ఉద్యోగుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Indian Posts GDS Rcruitment 2025 | పోస్టల్ శాఖలో ఉద్యోగుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

You might be interested in:

Sponsored Links

Indaian Postal GDS Recruitment Notification 2025: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్ మెంట్ నుంచి ఈ సంవత్సరంలో తొలి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టింగ్ కూడా సొంత జిల్లాలో ఉంటుంది.

ఈనెల 10 వ తేదీన అప్లికేషన్లు పారంభం అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మార్చి 3 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు మీకోసం..


Indian Posts GDS Rcruitment 2025 | పోస్టల్ శాఖలో ఉద్యోగుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టుల సంఖ్య: దేశవ్యాప్తంగా 30వేలకు పైగా ఉద్యోగాలు. గ్రామీణ డక్ సేవక్(జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), దఖ్ సేవక్.. తదితర కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది.

Job Notifications Whatsapp Group:

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 ఫిబ్రవరి 

అప్లికేషన్ చివరి తేదీ: 03 మార్చి వరకు ఉంటుంది. 

ఎడిట్ అప్లికేషన్ తేదీలు : 06 మార్చి నుంచి 08 మార్చి వరకు

విద్యార్హతలు : 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథమాటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు వచ్చి ఉండాలి. 10వ తరగతి వరకు స్థానిక భాష ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉండాలి.

పోస్టల్ శాఖ నోటిఫికేషన్ గురించి పూర్తి వీడియో

Job Notifications Telegram Group:

వయోపరిమితి : 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్లకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ వాళ్లకు 03 సంవత్సరాలు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దివ్యాంగులకు 10సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: బీపీఎం ఉద్యోగులకు వేతనం నెలకు రూ. 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. ఏబీపీఎం, దఖ్ సేవక్ ఉద్యోగులకు నెలకు రూ. 10,000 నుంచి రూ. 24, 470 వరకు ఉంటుంది.

మెరిట్ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.

10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత.

కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి

సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి.

కనీసం 18 సంవత్సరాలు.

గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు.

SC/ST: 5 సంవత్సరాలు.

OBC: 3 సంవత్సరాలు.

PWD (General): 10 సంవత్సరాలు.

PWD (OBC): 13 సంవత్సరాలు.

PWD (SC/ST): 15 సంవత్సరాలు.

జనరల్/OBC/EWS అభ్యర్థులకు: ₹100.

SC/ST/PWD & మహిళ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు.

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹12,000 - ₹29,380

డాక్ సేవక్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹10,000- to ₹24,470

ఎంపిక విధానం : ఎలాంటి రాత పరీక్షలేదు. టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ లిస్ట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

Download Complete GDS Recruitment Notification




0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE