You might be interested in:
Sponsored Links
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342, అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
0 comment