You might be interested in:
Intermediate Public Examinations MARCH 2025 Second Year General Practical Hall Tickets:
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్లు విడుదల అభ్యర్థులు హాల్ టికెట్ నెంబరు లేదా ఆధార్ కార్డు నెంబరు డేట్ అఫ్ బర్త్ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు..
Intermediate Public Examinations March 2025 Roll No./First Year HallticketNo. / Aadhar No.
Please Enter Roll No./First Year HallticketNo./ SSC Hallticket No.
వాట్సాప్ లో హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి వివరాలు
వాట్సప్ లో హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి వీడియో...Click Here
వాట్సాప్ లో ఇంటర్ హాల్టికెట్లు.. టెన్త్ కూడా...
AP: ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టికెట్లు నిలిపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో టెన్త్ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 10-20 వరకు, పరీక్షలు మార్చి 1-20 వరకు జరుగుతాయి.
హాల్టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
1. మొదట 9552300009 ఈ నంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకోండి.
2. హాయి అని మెసేజ్ చేసి, సర్వీస్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి
3. అక్కడ కనిపిస్తున్న ఎడ్యుకేషనల్ సర్వీసెస్ (Educational Services)లోకి వెళ్లి, హాల్టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయండి.
4. ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను సెలెక్ట్ చేసుకొని, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
5. ఇప్పుడు మీ హాల్టికెట్ కనిపిస్తుంది. మీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి, వెంటనే డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
2nd Year Link
https://bie.ap.gov.in/theoryhjktahjblltickets
1st Year Link
https://bie.ap.gov.in/theoryhjktahjblltickets
AP Inter 1st Year Hall Tickets
AP Inter 2nd Year Hall Tickets
Intermediate 2nd Year Hall Tickets Download Link
వాట్సప్ లో హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి వీడియో....
0 comment