MIDHANI: మిధానిలో అప్రెంటిస్ ఖాళీలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

MIDHANI: మిధానిలో అప్రెంటిస్ ఖాళీలు

You might be interested in:

Sponsored Links

మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెషనిస్ట్, టర్నర్, డిసిల్ మెకానిక్, ఆర్ & ఏసీ, వెల్డర్, సీఓపీఏ, ఫోటోగ్రాఫర్, ప్లంబర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ లాబోరేటరి అసిస్టెంట్, డ్రాట్సమాన్, కార్పెంటర్, ఫౌండ్రీమెన్, ప్యూర్నెస్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్,


పోస్టు పేరు - ఖాళీలు


1. పిట్టర్: 33


2. ఎలక్ట్రిషియన్: 09


3. మెషనిస్ట్: 14


4. టర్నర్ : 15


5. డిసిల్ మెకానిక్: 02


6. R & AC: 02


7. వెల్డర్: 15


8. COPA: 09


9. ఫోటోగ్రాఫర్: 01


10. ప్లంబర్: 02


11. ఇనుస్ట్రుమెంట్ మెకానిక్: 01


12. కెమికల్ లాబోరేటరి అసిస్టెంట్: 06


13. డ్రాట్స్మన్: 01


14. కార్పెంటర్: 03


15. ఫౌండ్రి మెన్: 02


16. ప్యూర్నెస్ ఆపరేటర్: 02


17. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్: 02


మొత్తం ఖాళీల సంఖ్య: 120


అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


స్టైపెండ్ : నెలకు రూ.7000.


దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా,


ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.


దరఖాస్తు చివరి తేదీ: 10-02-2025.

Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE