You might be interested in:
దిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (SCI).. ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది
పోస్టు పేరు - ఖాళీలు:
* జూనియర్ కోర్టు అసిస్టెంట్: 241 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.35,400.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు 5.250.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో 128 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
దరఖాస్తు చివరి తేదీ: 08-03-2025.
ముఖ్యాంశాలు:
* సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
* రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* దరఖాస్తు గడువు మార్చి 8
0 comment