THDC: టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ఖాళీలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

THDC: టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ఖాళీలు

You might be interested in:

Sponsored Links

టీహెచ్ఎసీ ఇండియా లిమిటెడ్(THDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 14వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియోలజీ, జియోటెక్నికల్, ఎన్విరాన్మెంట్, మైనింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్.

Job Notifications Whatsapp Group:

 ఖాళీలు:129

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 12-02-2025 తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి.

జీతం నెలకు: 50,000 - 1,60.000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 14-03-2025.

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE