You might be interested in:
Sponsored Links
సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ అమరావతి వారి ఆదేశాలను అనుసరించితెలియచేయునది ఏమనగా, పదవతరగతి పరీక్షల మార్చి-2025 కి సంబందించి తేదీ. 31-03-2025న జరగవలసిన సాంఘిక శాస్త్రం (social studies) పరీక్ష తేది.01-04-2025న ఉదయం 09.30 గంటల నుండి మద్యాహ్నం 12.45 గంటల వరకు జరుగును.
కావున పై మార్పును పరీక్షా సిబ్బంది అందరూ గమనించవలెను. అన్నీ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాద్యాయులు ఈ విషయాన్నీ విద్యార్ధులు అందరికీ తెలియచేయవలెను . అని జిల్లా విద్యాశాఖాధికారి విజయనగరంవారు తెలియజేసితిరి
0 comment