You might be interested in:
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాది కార్యాలయం, బాపట్ల జిల్లా కింద ఉన్నటువంటి జిల్లా క్షయ నివారణ కార్యాలయం లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల కొరకు అభ్యర్థుల నుండి ఈ కింద పేర్కొనబడిన Contract Post లకు దరఖాస్తులను కోరడమైనది.
Health Department Jobs | వైద్య శాఖలో ఉద్యోగ అవకాశాలు
భర్తీ చేసే పోస్టులు:
1. Medical Officer (DTBCO)
2. Senior Treatment Supervisor
3. Lab Technecian Gr-II
4. Accountant
దరఖాస్తు చేసే విధానం:
"https//bapatla.ap.gov.in" website download చేసుకుని, దరఖాస్తు లో మీ విద్యాబ్యాసానికి సంబందించిన వివరములు ໖ 27.03.2025 to 06.04.2025 దరఖాస్తు Download చేసుకుని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయము, బాపట్ల కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. రుసుము చెల్లించు వివరములు:
1. SC మరియు ST అభ్యర్థులు Rs. 300/-
2. BC మరియు OC అభ్యర్థులు Rs. 500/-
రుసుము జమ చేయవల్సిన ACCOUNT వివరములు:
1. Account Name: DLATO BAPATLA
2. Account No.003711010000133
3. Branch Address: Near Bavannarayana Temple, Bapatla
4. IFSC CODE: UBIN0800376
జమచేయు విధానము:
D.D లేక ఫోన్ పే విధానము, ఫోన్ పే చేసినచో దాని కాపీ దరఖాస్తుకు కలిపి పంపించండి.
పూర్తి వివరములు website నందు పొందుపర్చటమైనది మీరు సందర్శించండి.
Download Complete Notification
0 comment