జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఎగ్జిమినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఎగ్జిమినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు

You might be interested in:

Sponsored Links

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఎగ్జిమినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. మార్చి 20వ తేదీ నుంచి పరీక్షా కేంద్రాలను jeemain.nta.in వైబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 


జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఎగ్జిమినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)మెయిన్ రెండో విడత పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే విడుదల చేసింది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు, ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఎన్డీఏ ప్రకటించింది.

Press Note

Download Advanced City Intimation Slip

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE