You might be interested in:
ఇండియన్ రేర్ ఎర్త్స్ (IREL) రిక్రూట్‌మెంట్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
IREL India Limited 2025 | ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ, B.Com, B.Sc, B.Tech/B.E, CA, M.A, M.Sc, M.E/M.Tech, MBA/PGDM, MSW ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభం: 20-03-2025 న
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది: 10-04-2025
దరఖాస్తు ఫీజు:
జనరల్ కేటగిరి అభ్యర్థులకు: రూ. 500/-.
SC/ST/PwBD/ESM కేటగిరీ అభ్యర్థులు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు
IREL ఎగ్జిక్యూటివ్స్ నోటిఫికేషన్ 2025 వయోపరిమితి:
జనరల్ మేనేజర్: 50 సంవత్సరాలు
డిప్యూటీ జనరల్ మేనేజర్: 46 సంవత్సరాలు
చీఫ్ మేనేజర్: 42 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్: 38 సంవత్సరాలు
అసిస్టెంట్ మేనేజర్: 28 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం:
జనరల్ మేనేజర్: 1,00,000-2,60,000
డిప్యూటీ జనరల్ మేనేజర్: 90,000-2,40,000
చీఫ్ మేనేజర్: 80,000-220000
సీనియర్ మేనేజర్: 70,000-2,00,000
అసిస్టెంట్ మేనేజర్: 40,000-1,40,000
0 comment