You might be interested in:
కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను క్రింది లింకు నందు అందుబాటులో కలుపు
- కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయి
కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు
ప్రవేశ ప్రక్రియ
- సీట్ల రిజర్వేషన్:
- ఎస్సీ అభ్యర్థులకు 15%
- ఎస్టీ అభ్యర్థులకు 7.5%
- ఓబీసీ అభ్యర్థులకు 27%
- దివ్యాంగులకు 3%
- వయస్సు ప్రమాణాలు:
- ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయస్సు మార్చి 31 నాటికి 6-8 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ:
- ఒకటో తరగతి ప్రవేశాలు ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా నిర్వహించబడతాయి.
- ఇతర తరగతులలో (రెండో నుంచి ఎనిమిదో) ప్రవేశ పరీక్షలు ఉండవు.
ముఖ్య తేదీలు:
- ఒకటో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మార్చి 1 నుంచి మార్చి 21 వరకు.
- ప్రొవిజినల్ లిస్ట్ విడుదల: మార్చి 25.
- రెండో ప్రొవిజినల్ జాబితా: ఏప్రిల్ 4.
- మూడో ప్రొవిజినల్ జాబితా: ఏప్రిల్ 7.
0 comment