ఏపీలో మే 7న ఐసెట్.. ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుల స్వీకరణ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏపీలో మే 7న ఐసెట్.. ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుల స్వీకరణ

You might be interested in:

Sponsored Links

ఏపీలో మే 7న ఐసెట్.. ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏపీ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఏప్రిల్ 9 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎం.శశి ఓ ప్రకటనలో తెలిపారు. మే 7న పరీక్ష ఉంటుందని, అదే నెల 2 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు సంబందిత వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE