You might be interested in:
Sponsored Links
AISSE 2025 | సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE)2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎన్డీఏ విడుదల చేసింది
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE)2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎన్డీఏ విడుదల చేసింది. ఏప్రిల్ 5న పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
అప్లికేషన్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేసి City Intimation Slip డౌన్లోడ్ చేసుకోండి
0 comment