You might be interested in:
Sponsored Links
ఏపీ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్, లైట్రేరియన్స్ ఇన్ మెడికల్ అండ్ వెల్ఫేర్ సర్వీస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్లో ఏబుల్డ్-2024 నోటిఫికేషన్స్కు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 28, 2025 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment