You might be interested in:
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి.
GDS Results 2025 | గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల ఫలితాలు విడుదల
ఈ మేరకు అభ్యర్థుల మెరిట్ జాబితాను ఇండియా పోస్ట్ ప్రకటించింది.
ఇండియా పోస్ట్ జీడీఎస్ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను చెక్ చేయడం ఎలా?
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2025 మెరిట్ లిస్ట్ ను చెక్ చేయడం కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ అందుబాటులో ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. మీరు మెరిట్ లిస్ట్ చెక్ చేయాలనుకుంటున్న రాష్ట్రంపై, ఆ తరువాత డివిజన్ పై క్లిక్ చేయండి.
5. మెరిట్ లిస్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
6. మెరిట్ లిస్ట్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
7. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
0 comment