You might be interested in:
నేటి నుంచి రాష్ట్రంలో అమల్లోకి నూతన మోటారు వాహన చట్టం
- మోటారు వాహన చట్ట ఉల్లంఘనలపై భారీగా జరిమానాల పెంపు
- రోడ్డుపై ద్విచక్ర వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
- బీమా, కాలుష్య రహిత ధ్రువపత్రాలు, హెల్మెట్ తప్పనిసరి
- ద్విచక్ర వాహనంపై వెళ్తూ హెల్మెట్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా
- బైక్ వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోయినా రూ.వెయ్యి జరిమానా
- డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే రూ.10 వేల జరిమానా
- వాహనానికి బీమా లేకుంటే రూ.వెయ్యి, రెండోసారి దొరికితే రూ.2 వేలు
- శబ్ద, పొగ కాలుష్యానికి కారణమైతే రూ.2 వేల నుంచి రూ.4 వేల జరిమానా
- నిషేధిత పార్కింగ్ కు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు జరిమానా
- అతి వేగంగా వాహనం నడిపితే రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు జరిమానా
- మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.వెయ్యి జరిమానా
- ప్రయాణికులను రవాణా వాహనాల్లో ఎక్కిస్తే మనిషికి రూ.200 చొప్పున జరిమానా
0 comment