You might be interested in:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దిల్లీ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
1. క్రెడిట్ ఆఫీసర్: 250
2. ఇండస్ట్రీ ఆఫీసర్: 75
3. మేనేజర్(ఐటీ): 05
4. సీనియర్ మేనేజర్(ఐటీ): 05
5. మేనేజర్ డేటా సైంటిస్ట్: 03
6. సీనియర్ మేనేజర్(డేటా సైంటిస్ట్): 02
7. మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 05
8. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 05
మొత్తం ఖాళీల సంఖ్య: 350
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, సీఎ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 38 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్ కు రూ.48,480- రూ.85,920, మేనేజర్ (ఐటీ), మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీకు రూ.64,820-93,960, సీనియర్ మేనేజర్(ఐటీ), సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్), సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకు 5.85,920 - 1,05,280.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా,
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు రూ.50.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్ గడ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్ బెంగాల్,
ముఖ్య తేదీలు..
* దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-03-2025.
* దరఖాస్తు చివరి తేదీ: 24-09-2025.
* రాత పరీక్ష తేదీలు: మార్చి/మే 2025
0 comment