You might be interested in:
Sponsored Links
*సీనియర్ సిటిజన్ కార్డు.. ఇక డిజిటల్ గా వస్తుంది
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు 60ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్తగా సర్వీస్ తీసుకురానుంది. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్, స్టేట్ అడ్వైజరీబోర్డ్ ఆన్ డిజెబులిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
0 comment