You might be interested in:
పంజాబ్ సింధు బ్యాంక్ (Punjab & Sind Bank) 158 అప్రెంటీస్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ 2025 మార్చి 24న ఆధికారిక వెబ్‌సైట్ www.punjabandsindbank.co.in లో విడుదలైంది. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటీస్‌లను నియమించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 మార్చి 24 నుండి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పంజాబ్ సింధు బ్యాంక్ (Punjab & Sind Bank) అప్రెంటీస్ ఖాళీల భర్తీ చేయడానికి నోటిఫికేషన్
ముఖ్య వివరాలు:
- పోస్టుల సంఖ్య: 158 అప్రెంటీస్ ఖాళీలు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- శిక్షణ కాలం: 12 నెలలు
- స్టైపెండ్: నెలకు రూ. 9,000/-
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- చివరి తేదీ: 2025 మార్చి 30
-ఎంపిక ప్రక్రియ: 10+2 మార్కుల ఆధారంగా మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్ ద్వారా.
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఆధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. దరఖాస్తు చేయడానికి, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అవసరమైన వివరాలను పూరించి, సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
మరిన్ని వివరాల కోసం ఆధికారిక వెబ్‌సైట్‌ను చూడండి లేదా నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోండి.
0 comment