You might be interested in:
ఎగ్జిమ్ బ్యాంక్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: మార్చి 22
Exim Bank Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జీతం రూ.1,05,280
మొత్తం ఖాళీల సంఖ్య: 28
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఖాళీలు:
మేనేజ్ మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఉద్యోగాలు
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా బీటెక్/బీఈ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ పాసై ఉంటే సరిపోతుంది.
అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 40 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. చీఫ్ మేనేజర్ ఉద్యోగానికి రూ.85,920 నుంచి రూ.1,05,280 వేతనం ఉంటుంది.
0 comment