You might be interested in:
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ మరియు శ్రీయుత ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, ఒంగోలు వారి ఆదేశము ల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు, ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల, ఒంగోలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఒంగోలు మరియు ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల, ఒంగోలు నందు వివిధ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఉద్యోగ నియమకముల కొరకు ( నోటిఫికేషన్ నెం.01/2025.తేదీ: 03/03/2025 ప్రకారం) అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కొరడమైనది. జిల్లా వెబ్ సైట్నందు అనగా http://prakasam.ap.gov.in/noticecategory/recruitment/ నువ్వు పొందుపరిచిన. దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని అన్నీ సర్టిఫికేట్లు జతపరిచి తేదీ: 20/03/2025 సాయంత్రం 05 గంటలు లోపు వ్యక్తిగతంగా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు కు పంపవలెను.
0 comment