Honorable Prime Minister Sri Narendra Modi Live - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Honorable Prime Minister Sri Narendra Modi Live

You might be interested in:

Sponsored Links

గౌరవ భారత ప్రధాన మంత్రి గారి వెబినార్ అందరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలి

కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యం లో 05.03.2025 వ తేదీ బుధవారం ఉదయం 11.00 గంటల నుండి వెబినార్ (యూట్యూబ్ లైవ్) ప్రారంభమవుతుంది. ఈ వెబినార్ లో గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మధ్యాహ్నం 1.30 నుండి 2.30 వరకు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Opening session link:

https://www.youtube.com/watch?v=XbMCAC2sC7Y


ముగింపు సందర్భంగా సాయంత్రం 4.30 కేంద్ర మానవ వనరుల శాఖ (విద్యాశాఖ) మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతారు. 


Closing session link


https://www.youtube.com/watch?v=5H5pa51A8ps

అనంతపురము జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు గౌరవ భారత ప్రధాన మంత్రి గారి ప్రసంగాన్ని విని ఫీడ్ బ్యాక్ ను ataltinkeringlabs.moe@gmail.com కు మెయిల్ చేయాలి. 

జిల్లా విద్యాశాఖాధికారి & అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అనంతపురము

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE