Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

You might be interested in:

Sponsored Links

Recruitment of Meritorious Sports Persons: హైదరాబాద్లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ ట్యాక్స్ రాష్ట్రాలు స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది.


Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

ఖాళీల సంఖ్య: 56

స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2: 02 పోస్టులు

ట్యాక్స్ అసిస్టెంట్: 28 పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 26 పోస్టులు

దరఖాస్తు విదానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.04.2025

స్పోర్ట్స్ విభాగాలు:అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, స్వ్కాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్.


Online Application

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE