You might be interested in:
Sponsored Links
The Andhra Pradesh State Council of Educational Research and Training (AP SCERT) has released Hindi model papers for 10th Class (SSC) students preparing for the 2025 board examinations. These model papers are designed to help students familiarize themselves with the exam pattern, question types, and marking scheme, thereby enhancing their preparation and boosting confidence for the upcoming exams.
You can access and download these Hindi model papers from the following sources:
AP SCERT Official Website: Visit the AP SCERT official website at https://scert.ap.gov.in to find the latest model papers and other relevant resources.
AP SCERT Model Papers:
UTF Hindi Model Papers
యుటిఎఫ్ చే రూపొందించబడి యూటీఎఫ్ SSC మోడల్ పేపర్ల నుండి తెలుగులో 74 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి.
డైరెక్ట్ గా 61 మార్కులకు ప్రశ్నలు రాగా
అనుబంధ ప్రశ్నలు 13 మార్కులకు వచ్చాయి
...........................................
పేద విద్యార్థుల కోసం యూటీఎఫ్ చేసిన కృషికి
పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి
...........................................
మోడల్ పేపర్లను ప్రచురించిన యూటీఎఫ్ కు ప్రశ్న పత్రాలు రూపొందించిన రచయితలకు
యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ తరపున ధన్యవాదాలు
✊✊✊✊✊✊✊✊
యూటీఎఫ్ SSC మోడల్ పేపర్లు - 2025
..............................................
10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు - మార్కులు
ప్రశ్న - 1: డైరెక్ట్ - 8 మా
ప్రశ్న - 2: డైరెక్ట్ - 8 మా
ప్రశ్న - 3: ఇండైరెక్ట్ - 8 మా
ప్రశ్న - 6: డైరెక్ట్ - 4 మా
ప్రశ్న - 7: డైరెక్ట్ - 4 మా
ప్రశ్న - 8: డైరెక్ట్ - 8 మా
ప్రశ్న - 9: డైరెక్ట్ - 8 మా
ప్రశ్న - 10: డైరెక్ట్ - 8 మా
ప్రశ్న - 12: ఇండైరెక్ట్ - 2 మా
ప్రశ్న - 14: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 16: డైరెక్ట్ - 2 మా
ప్రశ్న - 18: డైరెక్ట్ - 2 మా
ప్రశ్న - 21: ఇండైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 22: ఇండైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 23: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 24: ఇండైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 27: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 28: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 29: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 30: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 31: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 32: డైరెక్ట్ - 1 మా
ప్రశ్న - 33: డైరెక్ట్ - 1 మా
మొత్తం 100 మార్కులకు గాను 74 మార్కులు
యూటీఎఫ్ SSC మోడల్ పేపర్ల నుండి వచ్చాయి
0 comment