You might be interested in:
Sponsored Links
India Post GDS Recruitment 2025: గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) రిక్రూట్మెంట్ 2025 కోసం ఇండియా పోస్ట్ అప్లికేషన్ స్టేటస్ ను యాక్టివేట్ చేసింది.
India Post GDS Recruitment 2025: గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) రిక్రూట్మెంట్ 2025 అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి
ఇండియా పోస్ట్ జీడీఎస్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి దశలు
అభ్యర్థులు వారి ఇండియా పోస్ట్ జీడీఎస్ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించాలి
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
హోమ్ పేజీలో 'అప్లై ఆన్లైన్' ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
తర్వాత 'అప్లికేషన్ స్టేటస్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇచ్చిన బాక్స్ లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి.
పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ప్రింట్ అవుట్ ఉంచండి.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు.
0 comment