You might be interested in:
Sponsored Links
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 ఫలితాలను ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్ మార్కుల జాబితాను వెల్లడించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో మార్కులను చూసుకోవచ్చు
0 comment