TTC 42 రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల... - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

TTC 42 రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల...

You might be interested in:

Sponsored Links

TTC 42 రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల...

*ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం : 03-04-2025*

*ఆన్లైన్ అప్లికేషన్ చివరితేదీ : 25-04-2025*

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

*తరగతులు : 01-05-2025 నుండి 11-06-2025 వరకు*

*విద్యార్హతలు:*

*1) 10 వ తరగతి పాస్ అయ్యి TCC లోయర్ పూర్తి చేసి ఉండాలి*

*2) SSC ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి*

*3) Board of Intermediate Education, AP జారీ చేసిన ఒకేషనల్  పాస్ certificate కలిగి ఉండాలి*

*4) State Board of Technical & Training (S.B.T.E.Τ), Α.Ρ వారు జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి*

*5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన I.T.I ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.*

*6) Industries మరియు Commerce డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.*

*7) తెలుగు విశ్వ విద్యాలయం వారు జారీ చేసిన కర్నాటిక్ మ్యూజిక్ (వోకల్ లేదా వీణ లేదా వయొలిన్) లలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి*

*8) ఏదైనా విశ్వ విద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి*

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE