ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

You might be interested in:

Sponsored Links

పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వ పరీక్షల విభాగం ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ

Rc.No.GE-CPRO0RSLT(DPRP)/1/2023-DGE తేదీ: 21.04.2025

ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ రామరాజు.వి. ఐ.ఎ.ఎస్.,

అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్

మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నాం.

అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/  వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. 

త్వరగా ఫలితాలు అందించే వెబ్సైట్స్ లింక్స్:

AP BSE Website: Click Here to  Get Results

AP BSE Results Website: Click Here to Get Results

Manabadi Website: Click Here to Get Results

Eenadu Website: Click Here to Get Results

Sakshi Website: Click Here to Get Results

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE