WebEx మీటింగ్ ముఖ్యాంశాలు – కమిషనర్ గారి ఆదేశాలు తేదీ: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

WebEx మీటింగ్ ముఖ్యాంశాలు – కమిషనర్ గారి ఆదేశాలు తేదీ: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు

You might be interested in:

Sponsored Links

అన్ని ప్రాథమిక పాఠశాలలో  1వ తరగతి అడ్మిషన్లు & ట్రాన్సిషన్ పూర్తి చేయాలి.  

.  ఉన్నత పాఠశాలలో 6వ తరగతి అడ్మిషన్లు  వెంటనే పూర్తి చేయాలి.  

. *UDISE 25/26 ఓపెన్ చేసి ట్రాన్సిషన్ అప్‌డేట్ చేయాలి.  

 వేసవి సెలవుల్లో IFP TV ఉన్న పాఠశాలల్లో వాచ్మన్ ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి.  

@ తక్కువ ధరకే వచ్చిన IFP/Smart TV ఉంటే – CC కెమెరాలు ఏర్పాటు చేయాలి.  

#హెచ్‌ఎంలు పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

*SSC ఫలితాలు రేపు లిప్ యాప్ లో విడుదల.  

.  ఫెయిలైన విద్యార్థులకు *ధైర్యం, సపోర్ట్ ఇవ్వాలి నిందించకూడదు.  

 *మోడల్ ప్రాథమిక పాఠశాలలో కనీసం 60 మంది** అడ్మిషన్లు ఉండాలి.  

. *రేపు మధ్యాహ్నానికి రోల్ సంఖ్య* తెలియజేయాలి.  

క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, CRMTలు ప్రతి హెచ్‌ఎంని సంప్రదించి పై పనులు పూర్తయ్యేలా చూడాలి.  

వర్క్ అడ్జస్ట్మెంట్ టీచర్స్ వాళ్ళ అటెండన్స్ సొంత స్కూల్ కి మార్చబడింది. అందరు గమనించగలరు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE