A.P. MEGA DSC (సెకండ్ గ్రేడ్ టీచర్) పరీక్షకు Online ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తుల స్వీకరణ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

A.P. MEGA DSC (సెకండ్ గ్రేడ్ టీచర్) పరీక్షకు Online ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తుల స్వీకరణ

You might be interested in:

Sponsored Links

 A.P. MEGA DSC (సెకండ్ గ్రేడ్ టీచర్) పరీక్షకు Online ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తుల స్వీకరణ

శ్రీయుత సంచాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి అదేశముల మేరకు TET 28 2, MEGA D.S.C (S.G.T) SECOND GRADE TEACHER 2 School Assistant (SA) పరీక్షకు అర్హులైన పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన BC & EWS (EBC), SC, ST వర్గాలకు చెందిన అభ్యర్ధులు DSC (Online) ఉచిత శిక్షణకు కొరకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకొనవలసినదిగా E అప్పన్న, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి, పార్వతీపురం మన్యం వారు ఒక ప్రకటన లో తెలిపియున్నారు. మరియొక రెండు రోజులలో DSC Free Online Coaching శిక్షణ తరగతులు ప్రారంభమగును.

Online ఉచిత శిక్షణకు అభ్యర్థులు ఎంపికకై సమర్పించవలసిన డాక్యుమెంట్లు: డిగ్రీ మార్క్స్ లిస్టు, కుల మరియు ఆదాయ, నేటివిటీ ధృవీకరణ పత్రాలు DSC కి ఎంపిక అయిన TET (Teacher Eligiblity Test) మార్క్స్, జెరాక్స్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు-2, దరఖాస్తుతో జతచేయాలని కోరారు.

దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, RCM School, Room No- F8, ఆర్టిసి కాంప్లెక్స్ నకు ఎదురుగా పార్వతీపురం మన్యం నందు సమర్పించవలెను. మిగతా వివరములు కొరకుసంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9701786751, 9700112711.



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE