AP Skill Development Corporation ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP Skill Development Corporation ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

You might be interested in:

Sponsored Links

 ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

Job Role: హెల్పర్

అర్హతలు: ఎలాంటి అర్హతలు లేవు

వయసు: 40 సంవత్సరాలు ( పురుషులు మాత్రమే అర్హులు)

అనుభవం: 5 సంవత్సరాల అనుభవం ఉండాలి

దేశం: ఏదేన్స్, గ్రీస్

జీతం: 850 యూరోస్ ( నెలకి 82, 000 రూపాయలు)

కాంట్రాక్ట్ పీరియడ్ : వన్ ఇయర్

ఈ సంవత్సరం కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత తర్వాత కూడా పని దొరికే అవకాశం ఉంటుంది

పనిగంటలు:  వారానికి 40 పనిగంటలు ( 5 ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది)

బెనిఫిట్స్: గ్రీస్ దేశములో వసతి సౌకర్యం కల్పించబడుతుంది భోజనం కూడా అందించబడుతుంది ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించబడుతుంది

Registration Link

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE