You might be interested in:
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆంధ్ర ప్రదేశ్ వారి మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, ఏలూరు జిల్లా వారి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి (పూర్వపు) పశ్చిమ గోదావరి జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి 31 పోస్టులకు గాను కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఒక సంవత్సర (1) కాలానికి భర్తీచేయుటకు గాను అభ్యర్థుల నుండి దరఖాస్తులస్వీకరణ కొరకు Notification మరియు అప్లికేషన్ వెబ్సైట్ నందు https://eluru.ap.gov.in and https://westgodavari.ap.gov.in నందు పొందుపరచబడినది.
పోస్టుల వివరములు:
కాంట్రాక్టు పోస్టులు:
Bio Medical Engineer-01, Audiometricians-5, Radiographer-3 and Lab Technician-1
అవుట్ సోర్సింగ్ :
Theatre Assistant-4, Plumber-2, Office Subordinate-1, General Duty Attendants-11 and Post mortem Assistants-3.
దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు అప్లికేషన్ లను తేది 09.04.2025 నుండి 19.04.2025 వరకు అన్నీ పని రోజులలో మాత్రమే తేది 19.04.2025 సాయంత్రం 5 గంటలలోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, ఏలూరు ఆవరణ యందు గల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి, DSH (APVVP), ఉమ్మడి (పూర్వపు) పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయము నందు స్వయంగా సమర్పించి రసీదు పొందవలెను. Fees 2 పొందుపరచబడినవి. Education qualifications కు సంబంధించిన పూర్తి వివరాలు Notifications నందు కలవు
గమనిక: అభ్యర్ధులు పూర్తి చేసిన అప్లికేషన్ లను పని రోజులలో మాత్రమే పైన తెలిపిన చిరునామా లో సమర్పించగలరు మరియు తెలియచేయునది ఏమనగా పోస్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు స్వీకరించబడవు.
Download Complete Notification and Application
0 comment