నీట్ పరీక్ష కీలక అప్డేట్.. అభ్యర్థి పరీక్ష కేంద్రం ముందస్తు సమాచారం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

నీట్ పరీక్ష కీలక అప్డేట్.. అభ్యర్థి పరీక్ష కేంద్రం ముందస్తు సమాచారం

You might be interested in:

Sponsored Links

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మే 4వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్ -2025)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక సమాచారం అందించింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ నగరం, పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించిన విషయాన్ని వెబ్ సైట్లో పెట్టినట్టు తెలిపింది. విద్యార్థి పరీక్షకు హాజరయ్యే నగరం, పట్టణం పేరును ప్రకటించిన ఎన్టీఏ ఈ నెల 30వ తేదీ తర్వాత విద్యార్థికి కేటాయించిన పరీక్షా కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డును ఎన్టీఏ వెబ్సైట్లో పెడతామని పేర్కొంది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE