You might be interested in:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా వారి పరిధిలో బాలసదనము, చింతపల్లి నందు పని చేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతి మరియు ఔట్ సోర్సింగ్ ద్వారా క్రింది పేర్కొనిన పోస్టులకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా వారు పూర్తి అర్హత గల మహిళా అభ్యర్థినిలు నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.
Age limit for all posts: 25-42 years as on 01-07-2025
ఆసక్తి గల మహిళా అభ్యర్థినిలు ( Female Only) డిస్ట్రిక్ట్ వెబ్ సైటు https://allurisitharamaraju.ap.gov.in/document/notification-for-the-vacant-posts-in-children-home-chinthapalli/ నుండి దరఖాస్తు (CV) డౌన్లోడ్ చేసుకుని టర్మ్ ఆఫ్ రెఫెరెన్స్ (TOR) ప్రకారం పూర్తి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జత చేసి ది: 04.04.2025 నుండి 19.04.2025 లోపల కార్యాలయ పని దినములలో ( సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి, తలారిసింగ్, బాలసదనము ప్రక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా PIN No.531024 వారికి సమర్పించవలెను.
Download Complete Notification
0 comment