డైరెక్టర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగ అవకాశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

డైరెక్టర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగ అవకాశాలు

You might be interested in:

Sponsored Links

 శ్రీ డైరెక్టర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాలు అనుసరించి , జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ. విశాఖపట్నం వారి ఆద్వర్యంలో విశాఖపట్నం లో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రముల యందు ఒక ఏడాది కాలమునకు పనిచేయుటకు గాను ఈ క్రింది తెలిపిన పోస్టులను ఔట్సోర్సింగ్ పద్దతి పై మెరిట్ మరియు రిజర్వేషన్ ల ప్రకారము నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులు కోరడమైనది.



నోట్: సదరు పోస్టుల ఖాళీల సంఖ్య హెచ్చు తగ్గులు ఉండవచునని తెలియ చేయడమైనది.

కావున ఆసక్తిగల http://visakhapatnam.nic.in అభ్యర్ధుల http://visakhapatnam.ap.gov.in or నందు ఉంచబడిన దరఖాస్తును నింపి తత్సంభందిత ద్రువపత్రములతోపాటు తేది 07.04.2025 సమయం సాయంత్రం 05.00 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము విశాఖపట్నం నందు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE