You might be interested in:
CBHFL Recruitment: ముంబయిలోని సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్(Cent Bank Home Finance Limited ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
CBHFL: సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్‌లో 212 ఖాళీలు
మొత్తం ఖాళీలు:212
అర్హత:ఇంటర్, డిగ్రీ, పీజీ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూ, సీఎఫ్ఏ, ఎంబీ, ఎల్ఎల్బీ, బీటెక్(సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులుద
రఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తె సరిపోతుంది.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
వివరాలు..
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 15 పోస్టులు
➥ స్టేట్ బిజినెస్ హెడ్: 06
➥ స్టేట్ క్రెడిట్ హెడ్: 04
➥ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్: 01
➥ కంప్లైయెన్స్ హెడ్: 01
➥ హెచ్ఆర్ హెడ్: 01
➥ ఆపరేషన్ హెడ్: 01
➥ లిటిగేషన్ హెడ్: 01
వయోపరిమితి: 30 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
➥ సెంట్రల్ లీగల్ మేనేజర్: 01
➥ సెంట్రల్ టెక్నికల్ మేనేజర్: 01
వయోపరిమితి: 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ మేనేజర్: 48 పోస్టులు
➥ స్టేట్ కలెక్షన్ మేనేజర్: 06
➥ ఆల్టర్నేట్ ఛానల్: 02
➥ అసిస్టెంట్ లిటిగేషన్ మేనేజర్: 01
➥ సెంట్రల్ RCU మేనేజర్: 01
➥ అనలిటిక్స్ మేనేజర్: 01
➥ ట్రెజరీ మేనేజర్: 01
➥ సెంట్రల్ ఆపరేషన్స్ మేనేజర్: 01
➥ బ్రాంచ్ హెడ్: 35
వయోపరిమితి: 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ అసిస్టెంట్ మేనేజర్: 02 పోస్టులు
➥ ఎంఐఎస్ మేనేజర్: 02
వయోపరిమితి: 23 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ జూనియర్ మేనేజర్: 34 పోస్టులు
➥ బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్: 16
➥ క్రెడిట్ ప్రాసెసింగ్ అసిస్టెంట్: 18
వయోపరిమితి:21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ ఆఫీసర్: 111 పోస్టులు
➥ సేల్స్ మేనేజర్: 94
➥ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్: 17
వయోపరిమితి:18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూ, సీఎఫ్ఏ, ఎంబీ, ఎల్ఎల్బీ, బీటెక్(సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
ఎంపిక విధానం:ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.04.2025.
✦ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2025.
0 comment