DIKSHA లో ఇటీవల చేసిన మార్పులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

DIKSHA లో ఇటీవల చేసిన మార్పులు

You might be interested in:

Sponsored Links

DIKSHA లో ఇటీవల చేసిన మార్పులు

1. Google Classroom తో reverse integration చేయబడింది 

2. Learner Passbook ద్వారా పూర్తిచేసిన courses ను track చేయవచ్చు.

3. Video performance track చేయడానికి improved video analytics అందుబాటులో ఉంది.

4. కొత్త program categories మరియు course codes జోడించబడ్డాయి.

5. Katbook books ను iframes ద్వారా integrate చేశారు.

6. EPUB reading కోసం Bhashini integration (చాలా లాంగ్వేజ్ లు సపోర్ట్ చేస్తాయి.).

7. CWSN (Children With Special Needs) కోసం ప్రత్యేకమైన content homepage లో కనిపిస్తుంది.

 Usage Instructions to DEOs, MEOs & Teachers:

1. Smart TVs మరియు IFPs ద్వారా తరగతుల్లో DIKSHA resources (e-content, lesson plans, stories, online courses) ను రోజువారీగా వినియోగించాలి.

2. Teachers మరియు Officials తప్పకుండా SSO ద్వారా login చేయాలి:

3. Process ఈ వీడియోల లో వివరించబడింది.

https://cse.ap.gov.in/diksha

https://diksha.gov.in/ap/

4. Login అయిన వెంటనే profile update చేయడం తప్పనిసరి.

5. SOP (Annexure 1) ప్రకారం multiple accounts ను ఒకే official account లో merge చేయాలి. Annexure 1 సెపరేట్ గా ఫార్వర్డ్ చేస్తాము. చూడగలరు. 

6. Last date for profile update మరియు account merging: 30-04-2025

7. SSO login మరియు account merging process కు సంబంధించిన tutorial videos:

8. SSO login process: https://youtu.be/YIulB7FzzoQ

9. Account merging process: https://youtu.be/6UrYb6Do368

Appointment of District DIKSHA Coordinators:

- ప్రతి జిల్లాకు 3గురు  DIKSHA Coordinators నియమించారు/నియమించాలి

Academic Coordinator - 1

Technical Coordinators - 2

అర్హత / ప్రాధాన్యత:

- National ICT Awardees

- DIKSHA e-content లో చురుకుగా పాల్గొన్న NRGs, SRGs, DRGs

- Strong ICT skills ఉండాలి

- DIET ఉన్న జిల్లాలలో కనీసం ఒక్క Coordinator DIET నుంచే ఉండాలి

- ఈ కోఆర్డినేటర్లు మన కు దీక్ష platform లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతారు. ఇందులకు whatsapp group వేదికగా ఉంటుంది.

WhatsApp Group Formation:

ప్రతి జిల్లా ఒక District DIKSHA WhatsApp Group ను తయారు చేయాలి లేదా ఆల్రెడీ గ్రూప్ ఉంటే update చేయాలి.

Admins: AMOs మరియు District DIKSHA Coordinators

మనం జిల్లా దీక్ష గ్రూప్ క్రియేట్ చెయ్యడం జరిగింది. ఇంకా ఎవరైనా మండల స్థాయి అధికారులు, MRC స్టాఫ్ ( MIS, DEOPs, CRPs join అవ్వాల్సిన వారు ఉంటే సంబంధిత మండల DEOPs మాకు సమాచారం ఇవ్వగలరు. 

Members: Mandal-level DIKSHA Coordinators, all officials at district and mandal level concerned to Diksha , trainings and academics. త్వరలోనే మండల స్థాయి దీక్ష కోఆర్డినేటర్ లకు సంబంధించి పూర్తి విధి విధానాలతో మీ ముందుకు రాగలము.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE