You might be interested in:
LEAP (Learning Excellence in Andhra Pradesh) is a new education model launched by the Andhra Pradesh government aimed at significantly improving learning outcomes for students in the state. It is set to be implemented from the academic year 2025-26.
Here's a breakdown of what LEAP entails:
Key Objectives:
* Improve Learning Outcomes: The primary goal is to enhance the quality of education and ensure students achieve grade-level competencies.
* Foundational Literacy and Numeracy (FLN): A strong emphasis will be placed on developing basic reading and mathematical skills.
* Global Best Practices: The model aims to align with international standards and incorporate effective educational approaches.
* Technology Integration: Utilizing AI-powered tools for assessments and personalized learning.
* Inclusive Growth: Ensuring equitable access to quality education for all students.
* Developing 21st-Century Skills: Focusing on skills like digital literacy, critical thinking, and problem-solving.
* Holistic Learning: Integrating value-based education and increased extracurricular activities.
* Teacher Empowerment: Providing continuous training and professional development for teachers.
Teachers World WhatsApp Channel
Andhra Teachers Telegram Group
Key Components of the LEAP Model:
* Curriculum and Pedagogy Overhaul:
* Revised curriculum aligned with the National Education Policy (NEP) 2020.
* Focus on play-based learning at the foundational level.
* Integration of digital literacy and 21st-century skills.
* Emphasis on holistic learning and value-based education.
* Increased extracurricular opportunities.
* AI-Powered Remedial Assessment Program:
* Tracking individual student learning progress.
* Providing tailored interventions and personalized learning paths.
* Prescriptive e-learning tools and content based on assessment data.
* Teacher Development:
* Continuous training programs focused on innovative pedagogies.
* E-content and e-modules on best teaching practices.
* Vocational education training for teachers to guide students on career pathways.
* Leadership workshops and mentorship programs for school principals.
* Infrastructure Improvement: Focus on providing better facilities in schools.
* LEAP Android App: An application being piloted for teachers and students, aimed at facilitating the implementation of the LEAP model.
Current Status:
* The LEAP model is scheduled to be rolled out from the 2025-26 academic session.
* Currently, the LEAP Android app is being tested on a pilot basis in selected mandals (administrative divisions) across Andhra Pradesh.
* Mandal Education Officers (MEOs) and Headmasters (HMs) in these selected areas are using the app and providing feedback.
LEAP App:
* The LEAP app is currently available as an APK file for download and installation in the selected pilot mandals.
* It is expected to be available on the Google Play Store after the initial testing phase.
* The app is intended for use by both teachers and students to support the LEAP program.
Results and Impact:
* As the LEAP program is in its initial pilot phase and is set for full implementation in the 2025-26 academic year, it is too early to have definitive results.
* The AI-powered assessment program will likely play a key role in tracking student progress and measuring the impact of the LEAP initiatives over time.
* The government has expressed its vision of creating a world-class education system in Andhra Pradesh by 2029 through this outcome-oriented approach.
In summary, LEAP is a comprehensive initiative by the Andhra Pradesh government to transform its education system by focusing on foundational learning, modern teaching methods, technology integration, and teacher development, ultimately aiming for improved learning outcomes and a globally competitive education system.
అటెండెన్స్ యాప్
*LEAP (Learning Excellence in Andhra Pradesh) అనే ఒక* ఇంటిగ్రేటెడ్ యాప్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నూతనంగా ప్రవేశపెట్టినందున..
⚡ ఈరోజు అనగా 15.04.25 మంగళవారం రాత్రి 9:30 తర్వాత లీప్ యాప్ ప్లే స్టోర్ నందు అందుబాటులోకి వస్తుంది.
⚡ అందరు ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తప్పనిసరిగా తమ మొబైల్ లో గల అన్ని విద్యాశాఖ సంబంధిత యాప్లను UNINSTALL చేసుకుని..
⚡ గూగుల్ ప్లే స్టోర్ నుండి పైన పేర్కొన్న లీప్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొనవలెను.
⚡ ఈ యాప్ ఆండ్రాయిడ్ 8 మరియు ఆ పైన వెర్షన్ గల అన్ని మొబైల్ ఫోన్లలోనూ పనిచేస్తుంది.
⚡ ప్రస్తుతానికి స్కూల్ అటెండెన్స్ యాప్ లో వినియోగిస్తున్న లాగిన్లను ఉపయోగించి దీనిలో లాగిన్ కావచ్చును.
⚡ రేపు అనగా 16.04.25 బుధవారం నుండి అందరూ ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు ( ప్రైవేటు మేనేజ్మెంట్ వారితో సహా ) మరియు సెలవులను లీప్ యాప్ నందు మాత్రమే నమోదు చేయవలెను.
గమనిక : అన్ని విద్యాశాఖ సంబంధిత యాప్లను UNINSTALL చేసే ముందుగా.. తప్పనిసరిగా ఆయా యాప్లకు సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ లను ఒకచోట నమోదు చేసుకుని తరువాత UNINSTALL చేసుకోనగలరు...
⚡ ఈ యాప్ యొక్క యూజర్ మాన్యులను మీకు గ్రూపుల ద్వారా పంపించడం అయినది.
⚡ ఇన్స్పెక్టింగ్ అధికారులు అందరూ తమ పరిధిలోని అందరూ ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా ఈ విషయాన్ని చేరేటట్లుగా చూసుకొనవలసిందిగా ఆదే అయినది.
*లీప్ యాప్ ను ఉపయోగించుటకు సూచనలు.*
ముందుగా లీప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇంస్టాల్ చేసుకోండి.
తరువాత మీ స్కూల్ అటెండన్స్ యాప్ credentials తోటే లాగ్ ఇన్ అవ్వండి.
దానిలో టీచర్ అని ఉండే బకెట్ ను [అనగా ఐకాన్] ను క్లిక్ చేయండి.
తరువాత సర్వీసెస్ అనే ఐకాన్ ను క్లిక్ చేయండి.
దానిలో అటెండన్స్ ఐకాన్ క్లిక్ చేసి ముందు అటెండన్స్ వేయండి.
తరువాత మిగిలిన వాటిని స్టడీ చేయండి.
దాదాపు మన స్కూల్ అటెండన్స్ యాప్ లాగానే పని చేస్తుంది.
కాకపోతే అందులో మనం విడివిడిగా ఉపయోగిస్తున్న యాప్ లన్నీ ఒక యాప్ లో బకెట్ [ఐకాన్] లాగా కనిపిస్తాయి.
అవి క్లిక్ చేస్తే వాటిలోకి వెళతాము. అంతే తేడా. ఏమి ఆందోళన చెందవద్దు. హడావిడి వద్దు. ప్రశాంతంగా వేయండి. all the best.
మిత్రులారా....
LEAP APP ఓపెన్ అవ్వగానే
స్టూడెంట్ .....డిపార్ట్మెంట్ అని అడుగుతుంది.
డిపార్ట్‌మెంట్ మీద క్లిక్ చెయ్యాలి.
లాగిన్ మరియు పాస్ వర్డ్ అడుగుతుంది.
అక్కడ ఆటోమాటిక్ గా మన లాగిన్ కనపడుతోంది.
ఒకవేళ కనపడకపోతే మన లాగిన్ అనగా మన ట్రెజరీ ఐడి నంబర్ ఎంటర్ చేయాలి.
SIMS APP లో మన పాస్ వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చెయ్యాలి.
క్యాప్చా లేదు.
కావున వెంటనే ఓపెన్ అవుతుంది.
అక్కడ తిరిగి టీచర్ అనే టైల్ మీద క్లిక్ చెయ్యాలి.
ఆపై టీచర్ సర్వీసెస్ అనే టైల్ పై క్లిక్ చెయ్యాలి.
సింక్రనైజ్ చెయ్యాలి.
అక్కడ అటెండెన్స్ అనే టైల్ మీద క్లిక్ చెయ్యాలి.
ఎంప్లాయి అటెండెన్స్ అనే టైల్ వస్తుంది.
అక్కడ క్లిక్ చెయ్యాలి.
అంతే మన attendance ఓపెన్ అవుతుంది.
హాజరు వేసుకోవడమే తరువాయి.
Version: 3.0.6
Dt: 26.04.25
0 comment