You might be interested in:
Sponsored Links
ట్రిపుల్ ఐటీలకు 15,450 దరఖాస్తులు
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపు ల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం శనివారం వరకు 15,450 మంది దరఖాస్తు చేసుకున్నారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకా కుళం ట్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యా సం వత్సరంలో ప్రవేశాల కోసం గత నెల 23న అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తు న్నారు. దరఖాస్తులకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 వరకు గడువు ఉంది
0 comment