AP మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి కల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు...


AP మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు

భర్తీ చేసే పోస్టులు:

1. మేనేజర్ ( ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)

అర్హతలు: చార్టెడ్ అకౌంట్ చేసి ఉండాలి

జీతం: 90,000

2. అసిస్టెంట్ మేనేజర్ ( ఫైనాన్సు అండ్ అకౌంట్స్)

అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సిఏ లో పూర్తి చేసి ఉండాలి

జీతం: 60000 రూపాయలు జీతం

3. అసిస్టెంట్ మేనేజర్ (IT)

అర్హతలు: BTech (IT/CSE) BE, MCA, MSC చేసిన వారు అర్హులు

జీతం నెలకి 60 వేల రూపాయలు చెల్లిస్తారు

4. అసిస్టెంట్ మేనేజర్ ( మైనింగ్)

అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

జీతం నెలకు 60000 రూపాయలు చెల్లిస్తారు

5. అసిస్టెంట్ మేనేజర్ ( జియాలజిస్ట్)

అర్హతలు: ఎమ్మెస్సీ జియాలజీలో పూర్తి చేసి ఉండాలి

జీతం: నెలకి 60 వేల రూపాయలు చెల్లిస్తారు

6. మేనేజర్ ( ఎలక్ట్రికల్)

అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

జీతం: నెలకి 90000 చెల్లిస్తారు

7. మేనేజర్ సర్వేయర్ (కోల్)

అర్హతలు: మైనింగ్ లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి

జీతం: నెలకు 90000 చెల్లిస్తారు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 15.5.25

దరఖాస్తు చేసే విధానం: 

ఈ క్రింది ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపించాలి

Download Complete Notification

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE