You might be interested in:
Sponsored Links
ఉమ్మడి కృష్ణాలోని ప్రభుత్వ మండల, జిల్లా పరిషత్ (డిస్ట్రిక్ట్ క్యాడర్) పాఠశాలల్లో స్పోర్ట్స్ కోటాలో DSC ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను అధికారులు వెల్లడించారు.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలిలా ఉన్నాయి.
తెలుగు: 1,
హిందీ: 1,
ఆంగ్లం: 3,
గణితం: 1,
భౌతిక శాస్త్రం : 1,
జీవశాస్త్రం: 4,
సాంఘిక శాస్త్రం: 4,
శారీరక విద్య: 3,
SGT: 13 చొప్పున ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
0 comment