ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ లో ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది సమావేశ ముఖ్యాంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ లో ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది సమావేశ ముఖ్యాంశాలు

You might be interested in:

Sponsored Links

**బదిలీ చట్టం పై విజువల్ ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు.వారి సమస్య పై స్టే మాత్రమే ఇచ్చిందని, వారి బదిలీ పై కోర్టు ప్రకారం వ్యవహరిస్తామని కనుక మిగిలిన బదిలీలు యధాతధంగా జరుపుతామని తెలిపారు.

**10 రోజులలో బదిలీల షెడ్యూల్ ప్రకటిస్తారు.

**తెలుగు మీడియం, మైనర్ మీడియం ఉన్న పాఠశాల లో యధాతధ పరిస్థితి కొనసాగించాలని కోరాము.

**FS లో 1:20ప్రకారం పోస్ట్ లు చూపాలని, అసలు 1-5 తరగతులు ఉన్న పాఠశాలలు మాత్రమే ఉండాలని కోరాము.

** ఉన్నత పాఠశాలల లో సమాంతర మీడియం కొనసాగించాలని, సెక్షన్ 1:45గా చూడాలని కోరాము.

**ఉన్నత పాఠశాలలో ఏదోఒక BPS లేదా MPS మాత్రమే ఉంటుంది.

**తెలుగు,మైనర్ మీడియం లో సెలెక్ట్ అయినవారి సీనియారిటీ లిస్ట్ మార్కులు ఆధారంగా నిర్ణయిస్తారు.

**ఏదైనా  పాఠశాలలో జూన్ 30 రిటైర్ అవుతున్న ఒక సబ్జెక్ట్ ఉంటే,ఆ పాఠశాలలో అదే సబ్జెక్ట్  రేషనలైజేషన్ నుండి మినహాయింపు చేయాలని కోరాము.

 **గతంలోమెడికల్,అంగవైకల్యం గల ఉపాద్యాయులకు ఒకరోజు మెడికల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరాము. పరిశీలిస్తామని చెప్పారు.

** మున్సిపాలిటీ పాఠశాలలలో పోస్ట్ లు ) అప్గ్రేడ్ అయిన వాటిని ప్రస్తుతం ప్రమోషన్,బదిలీలలో చూపుతారు. 

 యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE