RTE 2009 1st Class 25% Free Seats | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

RTE 2009 1st Class 25% Free Seats | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు

You might be interested in:

Sponsored Links

విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1) Cప్రకారం 2025-2026 విద్యా సంవత్సరమునకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో 1 వ తరగతిలో 25% సీట్లు కేటాయించుట జరిగినది.


RTE 2009 1st Class 25% Free Seats | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు

సదరు విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1)C అమలులో భాగంగా 2025 2026 విద్యా సంవత్సరంలో IB/CBSE/ICSE/State Syllabus అనుసరిస్తున్న పాఠశాలలలో, 1వ తరగతిలో ప్రవేశం కొరకు 28.04.2025 నుండి 15.05.2025 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానించుచున్నారు.

విద్యార్థులు ఆధార్ ద్వారా, ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్ సైట్ నందు కేటాయింపు జరుగును. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ సచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రము/ సంబంధిత పాఠశాల నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర విషయాల కొరకు . Toll Free: 18004258599 సంప్రదించండి.

దరఖాస్తు సమర్పించుటకు కావలసిన డాక్యుమెంట్స్

1. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కొరకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక/MGNERGS జాబ్ కార్డ్/ పాస్పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు/రెంటల్ అగ్రిమెంట్ కాపీ.

2. పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం..

3. అర్హత వయస్సు:

ఎ) IB/CBSE/ICSE పాఠశాలలో ప్రవేశం కొరకు 31.03.2025 నాటికి 5 సంవత్సరముల వయస్సు నిండి ఉండవలెను.

బి) స్టేట్ సిలబస్ పాఠశాలలలో ప్రవేశము కొరకు 01.06.2025 నాటికి 5 సంవత్సరముల వయస్సు నిండి ఉండవలెను.

Implementation of the Right to Education Act 2009-Section 12 (1) C in all Private Unaided Schools (following IB/CBSE/ICSE/State Syllabus) for the academic year 2025-2026 (for children who have completed 5 years for admission into Class 1)

As per the Right to Education Act-2009, Section 12(1) C, for the academic year 2025-2026, the Government of Andhra Pradesh has allocated 25% seats in Class 1 in all private unaided schools in the vicinity of their residence for children belonging to disadvantaged groups and weaker sections in the state.

As part of the implementation of the Right to Education Act-2009, Section 12(1)C, applications are invited from eligible children for admission into Class 1 in schools following IB/CBSE/ICSE/State Syllabus for the academic year 2025-2026, from 28.04.2025 to 15.05.2025.

Allocation will be done through the website http://cse.ap.gov.in with the Aadhaar number and basic details of the students. The list of selected students can be viewed at the respective schools. Parents of the students can apply through the concerned Village Secretariat/Mardaleducationala Resource Centre/ concerned school. For other details, the wheerneu District Educational Officer can be contacted. Toll Free: 18004258599

Documents required for submitting the application:

1. Proof of present address: Parent's Aadhaar Card/Voter ID Card/Ration Card/Land Ownership Document/MGNERGS Job Card/Passport/ Driving License/ Electricity Bill/Rental Agreement Copy.

2. Child's Date of Birth Certificate.

3. Eligibility Age: a) For admission into IB/CBSE/ICSE schools, the child should have completed 5 years of age as on 31.03.2025. b) For admission into State Syllabus schools, the child should have completed 5 years of age as on 01.06.2025

Admission Scheresults:

  1. Issuance admissions of Notification with Calendar of events for Schedule:  17.04.2025
  2. Registration of all Private Un-aided Schools Following IB/ICSE/CBSE/State syllabus in the portal: 19.04.2025 to 26.04.2025 
  3. Window open for the Student Registration on the portal: 28.04.2025 to 15.05.2025 
  4. Determination of eligibility of students for admission through GSWS Data: 16.05.2025 to 20.05.2025 
  5. Publication of 1st round lottery results: 21.05.2025 to 24.05.2025 
  6. Confirmation.germathfin student admissions by Schools: 02:06:2025 
  7. Publication of 2nd round lottery results: 06.06.202i
  8. Conformation of student admission by Schools: 12.06.25

Download Proceeding Copy

Teachers World WhatsApp Channel

Andhra Teachers Telegram Group

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE