విద్యా రంగంపై మంత్రి లోకేష్ సమీక్ష – ముఖ్యాంశాలు. - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

విద్యా రంగంపై మంత్రి లోకేష్ సమీక్ష – ముఖ్యాంశాలు.

You might be interested in:

Sponsored Links

 పాఠశాల, ఇంటర్‌, ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్ గారు, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు.

. డీఎస్సీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

. ఉపాధ్యాయ బదిలీలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

. విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు, స్కూల్ కిట్స్ సమయానికి సిద్ధం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

. విదేశీ విద్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

. బాలికల విద్యాభివృద్ధికి, “కలలకు రెక్కలు” అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రకటించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE