You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు (మే 6, 2025) నుండి అందుబాటులోకి ఉంటాయని ఇంటర్మీడియట్ ఇదేం మండలి కార్యదర్శి కృత్తికా శుక్లా గారు తెలిపారు
మీరు మీ హాల్ టికెట్లను BIEAP యొక్క అధికారిక https://bie.ap.gov.in/ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి, మీరు మీ ఐపీఈ మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు, మీరు "మన మిత్ర" మొబైల్ యాప్ లేదా వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా హాల్ టికెట్లను పొందవచ్చు. వాట్సాప్‌లో, మీరు ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి.
పరీక్షలు మే 12 నుండి మే 20, 2025 వరకు జరుగుతాయి.
0 comment