AP DSC Hall Tickets 2025 | జూలై 1, 2 తేదీల్లో జరగబోయే డీఎస్సీ పరీక్షల కొత్త హాల్ టికెట్లు విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP DSC Hall Tickets 2025 | జూలై 1, 2 తేదీల్లో జరగబోయే డీఎస్సీ పరీక్షల కొత్త హాల్ టికెట్లు విడుదల

You might be interested in:

Sponsored Links

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అభ్యర్థులను దృష్టిలో  ఉంచుకుని రాకపోకలకు ఇబ్బంది కలగకుండా 20.06.2025 మరియు 21.06.2025 జరుగవలసిన మెగా DSC–2025 నియామక పరీక్షలను 01.07.2025 మరియు 02.07.2025 తేదీలకు మార్పుచేసిన సంగతి తెలిసినదే. 

ఈ నేపథ్యంలో మార్పుచేసిన పరీక్షా కేంద్రాలు,  పరీక్ష తేదీల కొత్త  హాల్ టిక్కెట్లు నేటి నుండి (25.06.2025) నుండి మెగా డీఎస్సీ https://apdsc.apcfss.in  వెబ్సైట్లో  అందుబాటులో ఉంటాయని మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు .  అభ్యర్థులు తమ కొత్త హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకొని, ఒకటికి రెండు సార్లు పరీక్షా కేంద్రాలు సరిచూసుకుని, పరీక్షా కేంద్రాలను ఖచ్చితంగా నిర్ధారించుకొని, పరీక్షకు హాజరు కావలసినదిగా తెలిపారు.

Download AP DSC Hall Tickets

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE