డీఎస్సీ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

డీఎస్సీ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి

You might be interested in:

Sponsored Links

యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను జులై 1, 2లకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాలు, తేదీలను మార్చిన కొత్త హాల్టికెట్లను ఈ నెల 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రాలు, తేదీలను నిర్ధారించుకోవాలని సూచించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE