You might be interested in:
Sponsored Links
16,347 టీచర్ పోస్టులకు గాను డీఎస్సీ పరీక్షలు పూర్తి కావడంతో నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
0 comment